IND VS NZ 2020 : Ahead of team india new zealand tour, sachin adviced to team india that cricket pitches in New Zealand have become a lot more batting-friendly over the years.
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#sanjusamson
#pritvishaw
#klrahul
#manishpandey
#shikhardhawan
#ishantsharma
#cricket
#teamindia

గత కొన్నేళ్లలో న్యూజిలాండ్‌లో పిచ్‌ల స్వభావం మారిపోయిందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు. అక్కడి పిచ్‌లు ఇప్పుడు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారిపోయాయని తెలిపాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై 2-1తేడాతో వన్డే సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా... ఆ తర్వాత కివీస్ పర్యటనకు బయల్దేరి వెళ్లింది.